(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 237

॥ శ్రీః ॥
1.237. అధ్యాయః 237
Mahabharata - Adi Parva - Chapter Topics
ప్రసాదితేన బ్రాహ్మణేన కృతస్య శాపమోచనప్రకారస్య, నారదనిదేశేనైతత్తీర్థాగమనస్య చ అర్జునంప్రతి వర్గయా కథనం॥ 1 ॥ ఏతత్కథాం శ్రుతవతా అర్జునేన గ్రాహరూపాణాభవశిష్టానాం చతసృణామప్యప్సరసాం తత్తత్తీర్థేభ్య ఉద్ధరణేన తాసాం స్వస్వరూపప్రాప్తిః॥ 2 ॥ పునర్మణలూరమాగత్య తత్ర చిత్రాంగదాయాం జాతం బభ్రువాహననామానం స్వపుత్రం చ స్వశ్వశురే సమర్ప్య అర్జునస్య గోకర్ణక్షేత్రగమనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వర్గోవాచ। 1-237-0x(1278)(10231)
తతో వయం ప్రవ్యథితాః సర్వా భారతసత్తమ।
అయామ శరణం విప్రం తం తపోధనమచ్యుతం॥ 1-237-1(10232)
రూపేణ వయసా చైవ కందర్పేణ చ దర్పితాః।
అయుక్తం కృతవత్యః స్మ క్షంతుమర్హసి నో ద్విజ॥ 1-237-2(10233)
ఏష ఏవ వధోఽస్మాకం స్వయం ప్రాప్తస్తపోధన।
యద్వయం సంశితాత్మానం ప్రలోబ్ధుం త్వామిహాగతాః॥ 1-237-3(10234)
అవధ్యాస్తు స్త్రియః సృష్టా మన్యంతే ధర్మచారిణః।
తస్మాద్ధర్మేణ వర్ధ త్వం నాస్మన్హింసితుమర్హసి॥ 1-237-4(10235)
సర్వభూతేషు ధర్మజ్ఞ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే।
సత్యో భవతు కల్యాణ ఏష వాదో మనీషిణాం॥ 1-237-5(10236)
శరణం చ ప్రపన్నానాం శిష్టాః కుర్వంతి పాలనం।
శరణం త్వాం ప్రపన్నాః స్మ తస్మాత్త్వం క్షంతుమర్హసి॥ 1-237-6(10237)
వైశంపాయన ఉవాచ। 1-237-7x(1279)
ఏవముక్తః స ధర్మాత్మా బ్రాహ్మణః శుభకర్మకృత్।
ప్రసాదం కృతవాన్వీర రవిసోమసమప్రభః॥ 1-237-7(10238)
బ్రాహ్మణ ఉవాచ। 1-237-8x(1280)
శతం శతసహస్రం తు సర్వమక్షయ్యవాచకం।
పరిమాణం శతం త్వేతన్నేదమక్షయ్యవాచకం॥ 1-237-8(10239)
యదా చ వో గ్రాహభూతా గృహ్ణంతీః పురుషాంజలే।
ఉత్కర్షతి జలాత్తస్మాత్స్థలం పురుషసత్తమః॥ 1-237-9(10240)
తదా యూయం పునః సర్వాః స్వం రూపం ప్రతిపత్స్యథ।
అనృతం నోక్తపూర్వం మే హసతాపి కదాచన॥ 1-237-10(10241)
తాని సర్వాణి తీర్థాని తతః ప్రభృతి చైవ హ।
నారీతీర్థాని నాంనేహ ఖ్యాతిం యాస్యంతి సర్వశః।
పుణ్యాని చ భవిష్యంతి పావనాని మనీషిణాం॥ 1-237-11(10242)
వర్గోవాచ। 1-237-12x(1281)
తతోఽభివాద్య తం విప్రం కృత్వా చాపి ప్రదక్షిణం।
అచింతయామోఽపసృత్య తస్మాద్దేశాత్సుదుఃఖితాః॥ 1-237-12(10243)
క్వ ను నామ వయం సర్వాః కాలేనాల్పేన తం నరం।
సమాగచ్ఛేమ యో నస్తద్రూపమాపాదయేత్పునః॥ 1-237-13(10244)
తా వయం చింతయిత్వైవ ముహూర్తాదివ భారత।
దృష్టవత్యో మహాభాగం దేవర్షిముత నారదం॥ 1-237-14(10245)
సంప్రహృష్టాః స్మ తం దృష్ట్వా దేవర్షిమమితద్యుతిం।
అభివాద్య చ తం పార్థ స్థితాః స్మ వ్రీడితాననాః॥ 1-237-15(10246)
స నోఽపృచ్ఛద్దుఃఖమూలముక్తవత్యో వయం చ తం।
శ్రఉత్వా తత్ర యథావృత్తమిదం వచనమబ్రవీత్॥ 1-237-16(10247)
దక్షిణే సాగరానూపే పంచ తీర్థాని సంతి వై।
పుణ్యాని రమణీయాని తాని గచ్ఛత మా చిరం॥ 1-237-17(10248)
తత్రాశు పురుషవ్యాఘ్రః పాండవేయో ధనంజయః।
మోక్షయిష్యతి శుద్ధాత్మా దుఃఖాదస్మాన్న సంశయః॥ 1-237-18(10249)
`ఇత్యుక్త్వా నారదః సర్వాస్తత్రైవాంతరధీయత।'
తస్య సర్వా వయం వీర శ్రుత్వా వాక్యమితో గతాః।
తదిదం సత్యమేవాద్య మోక్షితాహం త్వయాఽనఘ॥ 1-237-19(10250)
ఏతాస్తు మమ తాః సఖ్యశ్చతస్రోఽన్యా జలే శ్రితాః।
కురు కర్మ శుభం వీర ఏతాః సర్వా విమోక్షయ॥ 1-237-20(10251)
వైశంపాయన ఉవాచ। 1-237-21x(1282)
తతస్తాః పాండవశ్రేష్ఠః సర్వా ఏవ విశాంపతే।
`అవగాహ్య చ తత్తీర్థం గృహీతో గ్రాహిభిస్తదా॥ 1-237-21(10252)
గ్రాహీభిశ్చోత్తతారాశు తరయామాస తత్క్షణాత్।
సా చాప్సరా బభూవాశు సర్వాభరణభూషితా॥ 1-237-22(10253)
ఏవం క్రమేణ తాః సర్వా మోక్షయామాస వీర్యవాన్॥' 1-237-23(10254)
ఉత్థాయ చ జలాత్తస్మాత్ప్రతిలభ్య వపుః స్వకం।
తాస్తదాఽప్సరసో రాజన్నదృశ్యంత యథా పురా॥ 1-237-24(10255)
తీర్థాని శోధయిత్వా తు తథానుజ్ఞాయ తాః ప్రభుః।
చిత్రాంగదాం పునర్ద్రష్టుం మణలూరం పునర్యయౌ॥ 1-237-25(10256)
తస్యామజనయత్పుత్రం రాజానం బభ్రువాహనం।
తం దృష్ట్వా పాండవో రాజంశ్చిత్రవాహనమబ్రవీత్॥ 1-237-26(10257)
చిత్రాంగదాయాః శుల్కం త్వం గృహాణ బభ్రువాహనం।
అనేన చ భవిష్యామి ఋణాన్ముక్తో నరాధిప॥ 1-237-27(10258)
చిత్రాంగదాం పునర్వాక్యమబ్రవీత్పాండునందనః।
ఇహైవ భవ భద్రం తే వర్ధేథా బభ్రువాహనం॥ 1-237-28(10259)
ఇంద్రపస్థనివాసం మే త్వం తత్రాగత్య రంస్యసి।
కుంతీ యుధిష్ఠిరం భీమం భ్రాతరౌ మే కనీయసౌ॥ 1-237-29(10260)
ఆగత్య తత్ర పశ్యేథా అన్యానపి చ బాంధవాన్।
బాంధవైః సహితాః సర్వైర్నందసే త్వమనిందితే॥ 1-237-30(10261)
ధర్మే స్థితః సత్యధృతిః కౌంతేయోఽథ యుధిష్ఠిరః।
జిత్వా తు పృథివీం సర్వాం రాజసూయం కరిష్యతి॥ 1-237-31(10262)
తత్రాగచ్ఛంతి రాజానః పృథివ్యాం నృపసంజ్ఞితాః।
బహూని రత్నాన్యాదాయ ఆగమిష్యతి తే పితా॥ 1-237-32(10263)
ఏకసార్థం ప్రయాతాసి చిత్రవాహనసేవయా।
ద్రక్ష్యామి రాజసూయే త్వాం పుత్రం పాలయ మా శుచః॥ 1-237-33(10264)
బభ్రువాహననాంనా తు మమ ప్రాణో బహిశ్చరః।
తస్మాద్భరస్వ పుత్రం వై పురుషం వంశవర్ధనం॥ 1-237-34(10265)
చిత్రావాహనదాయాదం ధర్మాత్పౌరవనందనం।
పాండవానాం ప్రియం పుత్రం తస్మాత్పాలయ సర్వదా॥ 1-237-35(10266)
విప్రయోగేణ సంతాపం మా కృథాస్త్వమనిందితే।
చిత్రాంగదామేవముక్త్వా `సాగరానూపమాశ్రితః॥ 1-237-36(10267)
స్థానం దూరం సమాప్లుత్య దత్త్వా బహుధనం తదా।
కేరలాన్సమతిక్రంయ' గోకర్ణమభితోఽగమత్॥ 1-237-37(10268)
ఆద్యం పశుపతేః స్థానం దర్శనాదేవ ముక్తిదం।
యత్ర పాపోఽపి మనుజః ప్రాప్నోత్యభయదం పదం॥ ॥ 1-237-38(10269)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అర్జునవనవాసపర్వణి సప్తత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 237 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-236-4 వర్ధ వర్ధస్వ॥ సప్తత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 237 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.